తెలుగు వార్తలు » Nine year boy killed his aunt with gun in pakistan
పాకిస్తాన్ లో జరిగిందో దారుణం.. తొమ్మిదేళ్ల బాలుడు తన మేనత్తను గన్ తో కాల్చి చంపాడు. గన్ ఫైర్ చేయడంలో అతనికి అతని తండ్రి, కుటుంబమే 'శిక్షణ' ఇచ్చిందట. వివరాల్లోకి వెళ్తే..లాహోర్ కి సుమారు 200 కి.మీ. దూరంలోని సర్గోదా అనే గ్రామమది.