తెలుగు వార్తలు » nine points to highlight
తొమ్మిది నెలల జగన్ ప్రభుత్వంలో తొమ్మిదేసి చొప్పున భారాలను, రద్దులను, మోసాలను ఎంచుకున్న తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ప్రజా చైతన్య యాత్రలో వాటిని ఎండగట్టాలని నిర్ణయించింది. వాటి వివరాలను టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు.