తెలుగు వార్తలు » Nine Points
కరోనా వైరస్ ఔట్ బ్రేక్ తో భారత్ మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన సుమారు 400 మంది భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ఎయిరిండియా విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి చైనాకు బయల్దేరింది. ఇది ఆరు గంటలపాటు ప్రయాణించి చైనా చేరుకుంటుంది. ఈ బృహత్ ప్రయత్నంలో కొన్