తెలుగు వార్తలు » Nine people killed
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదుల వరుస దాడులతో అమాయకులు బలవుతున్నారు. తాజాగా ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడుకు 9 మంది దుర్మరణం పాలయ్యారు.