తెలుగు వార్తలు » nine people died in accident
తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. బాణాసంచా ఫ్యాక్టరీ దగ్ఢమైంది. తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు.