తెలుగు వార్తలు » Nine migrants including six of a family found dead
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్ అయ్యింది. ఈ కేసు తీరుతెన్నులపై సర్వత్రా ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో అని తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వాళ్లంతా ప్రాణాలత