తెలుగు వార్తలు » Nine migrant labourers killed in Bhagalpur as truck rams into bus
కరోనా కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటొన్న వలస కార్మికులను విధి కూడా పగబట్టినట్టు ఉంది. ఈ మధ్య జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇంటికి వెళ్లేందుకు ఎక్కిన ట్రక్కులు, లారీలే వారికి యమ పాశాలవుతున్నాయి. తాజాగా బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాగల్పుర్ జ�