తెలుగు వార్తలు » nine member extended bench
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మహిళల పట్ల వివక్ష వద్దంటూ దాఖలైన పిటీషన్లపై ఇకపై రోజువారీగా విచారించాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే తొమ్మిది మంది సభ్యులు గల విస్తృత ధర్మాసనాన్ని నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ఏర్పాటైన విస్తృత ధర్మాసనంలో ఇద్దరు తెలుగు న్యా�