తెలుగు వార్తలు » Nine injured
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించగా.. మరో తొమ్మిది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ముప్పై మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘ�