తెలుగు వార్తలు » Nine Died
స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. మృతులంతా రాజస్థాన్ నుంచి బీహార్‌లోని తమ సొంత ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ ఘటనలో స్కార్పియో వాహనం నుజ్జు..