తెలుగు వార్తలు » Nine Avatars of Durga Devi
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుడి అంశలతో మహా సరస్వతి, మహా లక్ష్మీ, మహాకాళీగా అవతరించిందని చెబుతారు. ఈ మూడు అవతారాల నుంచి మరో రెండు రూపాలు వెలువడ్డాయి. ఇలా తొమ్మిది స్వరూపిణులుగా అంటే నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. గోవా, మహా�