తెలుగు వార్తలు » NIMS turns as Covid-19 hospital
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిమ్స్ ఆస్పత్రిని కోవిద్ ఆస్పత్రిగా మార్చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.