తెలుగు వార్తలు » Nims Hyderabad Covaxin Trails
Covaxin Trail In Nims Hyderabad: హైదరాబాద్ నిమ్స్‌లో నిర్వహిస్తున్న తొలిదశ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాక్జిన్ వ్యాక్సిన్‌ను సోమవారం ఇద్దరు వాలంటీర్లకు ఇవ్వగా.. వారి ఆరోగ్యం నిపరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం ఇరువురిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఈ ఇద్దరి వా