తెలుగు వార్తలు » Nims Doctors Found Bullet In 18 Year Old Girl Back In Hyderabad
ఈ మధ్య బ్యాక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. ఎక్కువ సేపు కాలేజీలు, ఆఫీసుల్లో కూర్చోని టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఈ వెన్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పబోయే అమ్మాయి కూడా వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. అందరికి వచ్చే రెగ్యులర్ పెయిన్ అని భావించిన వైద్యులు మందులు రాసి పంపించారు. కానీ మెడిసిన్ త�