తెలుగు వార్తలు » NIMS Doctors
వైద్యులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో వైద్యుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఇటు హైదరాబాద్ నిమ్స్‌లోనూ వైద్యులు నిరసనలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలను నిమ్స్ వైద్యులు నిలిపి వేశారు. దీంతో.. రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.