తెలుగు వార్తలు » NIMS Clinical Trails
రెండో దశ క్లినికల్ ట్రయిల్స్‌ను ప్రారంభించేందుకు నిమ్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగానూ… 15-60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులను వాలంటీర్లుగా ఎంపిక చేస్తున్నారు.