తెలుగు వార్తలు » nimral district
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కౌన్సిలర్ల భర్తలు వాగ్వాదానికి దిగారు..ఓ నిర్మాణం విషయంలో ఇద్దరు కౌన్సిలర్ల భర్తల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఇద్దరూ పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.