తెలుగు వార్తలు » Nimodia Village
రాజస్తాన్ లోని నిమోడియా అనే గ్రామంలో ఈ మధ్య ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఓ నల్లని మేకపిల్ల మనిషి ముఖంతో పుట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మనిషి కళ్ళు, నోరు వంటి అవయవాలతో పుట్టిన ఈ మేకను అంతా భగవంతుని అవతారమేనని పూజించడం మొదలెట్టారు. ఈ మేక తాలూకు వీడియోను దీని యజమాని ముకేష్ జీ ప్రజాపాప్ రిలీజ్ చేశారు. అయితే ‘సైక్లోపియా R