తెలుగు వార్తలు » nimmaupendra
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పుట్టిన రోజు ఇవాళ. తెలుగులోనూ పలు విభిన్నమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఉపేంద్ర బాగా దగ్గరయ్యారు.