తెలుగు వార్తలు » Nimmaluri Srihari
బుధవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడ్డ 2 కోట్ల నగదు జయభేరీ సంస్థకు చెందినదే అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. రెండు బ్యాగుల్లో మొత్తం 2 కోట్ల రూపాయల్ని రాజమండ్రికి తరలిస్తుండగా.. మాదాపూర్ ఎస్‌వోటీ టీం అదుపులోకి తీసుకుందని సీపీ తెలిపారు. నిమ్మలూరి శ్రీహరి, ఆవుటి పండరీ అనే