తెలుగు వార్తలు » Nimmagadda Ramesh Review
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.