తెలుగు వార్తలు » Nimmagadda Ramesh Kumar Pressmeet
ఏపీలో పంచాయతీ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ 80 శాతం పోలింగ్ కావడం సంతోషకరమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ..