తెలుగు వార్తలు » Nimmagadda Prasad Arrested
ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు సెర్బియా దేశంలో అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ప్రతినిధుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఇకపోతే ఆయన్ని రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బెల్‌గ్రాడ�