తెలుగు వార్తలు » Nimmagadda moves High Court
ఈసీగా తనను తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.