తెలుగు వార్తలు » Nimmagadda meeting with BJP Leaders
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఈ నెల 13న నిమ్మగడ్డ.. బీజేపీ నేతలైన కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలతో భేటీ అయ్యారు.