తెలుగు వార్తలు » nimmagadda matter reached supreme court
నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించిన ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. జగన్ సర్కార్ కంటే ముందుగానే ఓ రాజకీయ నాయకుడు నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం మెట్లెక్కారు.