తెలుగు వార్తలు » Nimmagadda AP Tour
Nimmagadda Ramesh Letter To AP CS: ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు లేఖ రాశారు. అధికారుల బదిలీపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను సీఎస్ పాటించలేదని నిమ్మగడ్డ తెలిపారు...