తెలుగు వార్తలు » Nimmada YSRCP Candidate
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు అచ్చెన్నాయుడపై ఆరోపణలున్నాయి.