తెలుగు వార్తలు » Nimes
కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్‌లో ఫేజ్–2 వ్యాక్సిన్ ప్రయోగం మొదలైంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఫేజ్–2 ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు.