తెలుగు వార్తలు » Nimbalkar
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే 2006లో జరిగిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో హజారే సాక్షిగా హాజరు కాగా, ఆయన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. కేసులో నిందితులైన ఎన్సీపీ మాజీ ఎంపీ పదన్ సిన్హ్ పాటిల్ సైతం ప్రత్యేక న్యాయమూర్తి ఏఎల్ యవాల్కర్ ముందు హాజరయ్�