తెలుగు వార్తలు » Nimajjanam Arrangements
హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి పండుగను ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు సంవత్సరాల క్రితం వరకు వినాయక నిమజ్జనం అంటే రెండు రోజులు జరిగేది. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రను చూసేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులన