తెలుగు వార్తలు » Niloufer Doctors
నీలోఫర్ ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయి. చిన్నారులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లే వారి పై ప్రయోగాలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వైద్యం కోసం వచ్చిన చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను పిల�