తెలుగు వార్తలు » Niloufer
నిలోఫర్ ఆస్పత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ పై పెనుదుమారం రేగుతోంది. ఈ వ్యవహారం పై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నిలోఫర్ సూపరింటెండెంట్‌తో.. త్రిసభ్య కమిటీ భేటీ అయ్యి.. ట్రయల్స్‌కు అవలంభిస్తున్న పద్దతులు, ఎథిక�
హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వికటించిన వ్యాక్సిన్‌ల వార్త కలకలం రేపుతోంది. నిన్న చిన్నారులకు వేసిన వ్యాక్సిన్‌లు వికటించాయి. ఈ ఘటనలో ఆస్సత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతిచెందినట్లు తెలుస్తుంది. మొత్తం 15మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తో�