తెలుగు వార్తలు » Nilgai Buried Alive In Bihar
నోరులేని జీవులు మనుషులు కంటే స్వచ్ఛంగా ఉంటాయి. మనం వాటికి ఏదైనా హానీ తలపెడితే తప్ప.. అవి మన మీద దాడి చేయవు. పిల్లుల దగ్గర నుంచి పులుల వరకు ఏ జంతువైనా.. కావాలని మనుషులపై దాడికి దిగవు. కానీ మనుషులే వాటి మీద రీజన్ లేకుండా దాడి చేస్తుంటారు. మనుషుల మాదిరిగానే వాటికి కూడా సంతోషం, బాధ, నొప్పి, భయం ఇలా అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. మన