తెలుగు వార్తలు » nildisfying
మంచు లక్ష్మికి సంబంధించిన ఎన్నో ఫన్నీ కామెంట్స్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు లక్ష్మి ఇంగ్లీష్ మాట్లాడే తీరు అంటూ ఎంతో మంది కామెడీలు చేశారు చేస్తూనే ఉన్నారు. ఇక మోహన్ బాబు ఆమద్య ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫసక్ అనే పదం వాడారు. ఆ పదం ఏ స్థాయిలో వైరల్ అయ్�