తెలుగు వార్తలు » Nikobar
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగులపై అండమాన్ నికోబార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సౌత్ డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి అండమాన్ నికోబార్‌కు చెందిన పది మంది ముస్లింలు కూడా వెళ్లి.. తిరిగి అండమాన్‌కు చేరుకున్నట్లు తెలిపారు. వార