తెలుగు వార్తలు » nikky galrani
కోడంబాక్కం: “రంగం” సినిమాతో తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడమే కాకుండా ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు హీరో జీవా. కాని ఈ హీరో నటించిన చిత్రాలన్నీ ఇటీవల కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి. అయినప్పటికి కసిగా ప్రయత్నాలు చేస్తూ ఓ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. కాళీస్ దర్శకత్వంలో జీవా నటించిన సైంటి�