తెలుగు వార్తలు » Nikki Garlani in Ravi Raja Pinisetty birthday celebrations
కోలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ఏ పాత్ర అయినా తనదైన స్టైల్లో చేసి చూపిస్తారు ఆది పినిశెట్టి. దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. ఇక తన పెళ్లిపై గత మూడు సంవత్సరాలుగా పలు ఇంటర్వ్యూలలో స్పందించిన ఆది..
దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. 37 సంవత్సరాలున్న ఈ హీరో పెళ్లెప్పుడు చేసుకుంటారా..? అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇ