తెలుగు వార్తలు » Nikki Galrani tests COVID-19 Positive
హీరోయిన్ నిక్కీ గార్లానికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా కొద్ది గంటల ముందు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కోవిడ్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. నా కోసం చికిత్స అందించిన వైద్యులకు థ్యాంక్స్ అని..