తెలుగు వార్తలు » nikitin dheer in raviteja movie
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న 'ఖిలాడి' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమాలోని కీలక పాత్రలను ఒక్కోక్కటిగా విడుదల చేస్తుంది చిత్రయూనిట్.