తెలుగు వార్తలు » Nikhita Tomar Murder
హర్యానాలోని ఫరీదాబాద్ లో నిఖిత తోమర్ అనే యువతిని తౌసీఫ్ పట్టపగలు కాల్చి చంపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 2018 లోనే నిఖితను తౌసీఫ్ కిడ్నాప్ చేశాడని, పెళ్లి చేసుకోమని అతగాడు ఆమెను బలవంతం చేసేవాడని తెలిసింది. అప్పట్లోనే అతనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసి అతడిని అరెస్టు చేశారని ఆమె కుటుంబం చె�