తెలుగు వార్తలు » Nikhila Vimal
తమిళ హీరో కార్తీ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రియల్ లైఫ్ వదిన జ్యోతిక ఈ చిత్రంలో కార్తీకి సిస్టర్‌గా కనిపించనుందట. కాగా ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఊటీలో హీరో హీరోయిన్లు మధ్య కొన్ని �