తెలుగు వార్తలు » Nikhil Siddhartha
ఇటీవల ‘అర్జున్ సురవరం’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ మూవీ ఇచ్చిన విజయాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తోన్న ఈ హీరో.. త్వరలో కార్తికేయ 2లో నటించబోతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2014లో విడుదలై ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్‌గా
ఎట్టకేలకు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు నిఖిల్. సోమవారం ‘ఆస్క్ అర్జున్ సురవరం’ అనే టైటి
యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారీ స్థాయిలో రిలీజ్ కావడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయనున్నారట. తమిళ సూపర్ హిట్ మూవీ ‘క