తెలుగు వార్తలు » nikhil siddharth marriage
యంగ్ హీరో నిఖిల్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ఏప్రిల్ 16న యంగ్ హీరో ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే తనకు పెళ్లి పనులు చూసుకునే తీరిక కూడా లేదంటున్నాడు నిఖిల్. ‘కార్తికేయ 2’ మూవీ దసరాకి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అవ్వడంతో..అస్సలు తీరిక ఉండటంలేదని చెప్తున్నాడు. అలాగే మూవ