తెలుగు వార్తలు » Nikhil Siddharth Interview about Arjun Suravaram Movie
నిఖిల్ హీరోగా థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న సినిమా అర్జున్ సురవరం. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఈ నెల 29న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మే నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 6 నెలలు ఆలస్యంగా విడుదలవుతోందని తెలిపారు. చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యమవుత�