తెలుగు వార్తలు » Nikhil Siddarth with Kumari 21f director
అర్జున్ సురవరం సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. కంటెంట్ బలంగా ఉండటంతో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ సక్సెస్‌తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. మరోవైపు ఇప్పుడు పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో కలెక్ష�