తెలుగు వార్తలు » Nikhil Naik
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో కీలక పోరు జరగుతోంది. దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 రన్స్ చేసింది. సారథి ఇయాన్ మోర్గాన్ (68*; 35 బంతుల్లో, 5×4, 6×6) అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్�
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి మరో కీలక పోరు జరిగింది. షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 149/9కే పరిమితమైంద�
ఐపీఎల్-13లో మరో కీలక పోరు జరిగింది. గత మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రెండు జట్లు ఇవాళ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. సోమవారం రాత్రి షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర
ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
గత మ్యాచ్‌ల్లో ధనాధన్ ఆటతో ప్రత్యర్థులను చుక్కలు చూపించిన రెండు జట్లు ఇవాళ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీకొనబోతోంది. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.