తెలుగు వార్తలు » Nikhil movie news
నిఖిల్ హీరోగా చందు మొండేటి కార్తికేయ 2ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. 2014లో వచ్చిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.