తెలుగు వార్తలు » NIkhil Kumaraswamy
దివంగత నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అంబరీశ్ సతీమణి, నటి సుమలత రాజకీయ ప్రవేశం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మాండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్ టికెట్ ఆశించగా.. పొత్తు ధర్మంలో భ