తెలుగు వార్తలు » Nikhil Kumar Gowda
నటి సుమలత ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తున్నారు. మాండ్యా నుంచి ఎంపీ పదవికి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సుమలతకు కేజీఎఫ్ స్టార్ యశ్, మరో కన్నడ హీరో దర్శన్ అండగా నిలుస్తున్నారు. సుమలత తరపున మాండ్యాలో ప్రచారం చేస్తామని ఈ ఇద్దరు ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అయితే యశ్ తనకు కుమారుడితో సమానమని �